Pages

Thursday, 24 January 2013


Regulating cultures through food policing KALPANA KANNABIRAN



Organising a food festival can hardly be described as an act promoting hatred between students or communities.
The controversy over the Beef Festival recently organised on the campus of Osmania University in Hyderabad and the threat of professors being investigated by the police for “instigating” the organisers needs to be understood in the context of the larger politics of food and policing of food practices.

Across the country, different communities in different regions have widely varying food habits. It is also well known that food is closely linked to ideas of the sacred and the profane — and must vary along the scale of social diversity. The dense nesting of beliefs related to food extends from what vegetables may be consumed, whether meat may be consumed or not, which kinds of meats are food and which not, which kinds of meat are deemed vegetarian, and whether animal products come within the definition of meat or not.

IDEAS ABOUT EATING

Ideas about food also extend to who can eat together; within a family, who consumes which parts of an animal's body; what is the sequence in which people in a family eat, depending on gender, generation and social status; whether vice chancellors, judges and peons can partake of the same feast at the same time — or in earlier times or even today in more self declaredly caste ridden locales whether the “chuhri” can even dare to ask for fresh cooked food from “chowdhriji” — to recall Omprakash Valmiki's Joothan. And further in the caste context, who must not be sighted by a Brahmin man while he is in the vulnerable state of ingesting food — the shudra, a menstruating woman, pigs, dogs — all to be equally banished from sight.
Because food is surrounded by thick religiosity, there are days and times of the year and cycles in a month or in a reproductive lifetime when certain foods are proscribed and others mandatory. There are also rigid rules around the slaughter of animals and the preparation of meat for consumption — meat consumers do not eat all meats and do not eat the same meat at any place. The acceptance of meat as food is determined by whether the slaughter of the animal has been appropriate. And there are castes who were condemned to eat only carrion, not animals freshly slaughtered for consumption. There are communities in Andhra that share the hunt with the tiger — they believe the tiger leaves enough of its prey for its human kin — with a delicate balance in mutual food security in the deep forests. When religions proscribe the killing of animals, communities of believers who live in hostile and difficult mountainous terrain may drive a herd off a cliff and strip and dry the meat to meet a year's supply of meat. Even with people and communities that eat meat, there are places and times when meat may be eaten — and these vary widely as well. While a religious occasion for some may be marked by the abstinence from meat, for others it is marked by the sacrifice of an animal, its ceremonial preparation and its distribution in a prescribed manner among kin.

ATTITUDE

Ideas of purity, danger, potency, malevolence, uncleanness, tastes (not individual but social) and aesthetics thickly overlay our attitude to food. Faint hearted but brahmanical consumers of meat can swoon or get terribly sick at the sight of a butcher at work, or the sight of “unclean” parts of the animal body — entrails, head, hooves and so on. The same could be the case with lovers of fish when they see a beach overlaid with dry, pungent fish or the baskets of fish vendors on the train on their way to the market. Similarly too, it is not uncommon to find strong negative reactions to snake gourd, bitter gourd, and several other vegetables, not to speak of cooking oils from vegetarians. There are of course caste hierarchies in vegetables and oils too.
Its life giving and life sustaining quality also makes food the medium through which faith is expressed, through sharing on particular auspicious, festive occasions. Whom food is shared with and how is determined by status and social location ranging from “poor feeding” to mutual exchanges of festive food. There is then the renunciation of certain foods as acts of faith (temporarily or permanently) or as an acknowledgement of loss and mourning. It is not uncommon to hear of people giving up their favourite food on the death of a loved one. And of course giving up food is a way of renouncing life itself.

CHANGE IN HABITS

There are also histories of food habits that show that they change over time: the beef eating Vedic brahmin is a well known example.
Among the meats that are consumed in India are chicken, goat, fish and other aquatic creatures, frog, dog, pork, monkey, beef, buffalo, a variety of insects, field rats, deer, a range of birds, some reptiles and many, many more. Across this entire range of food, there are some we might love and relish, and others we might recoil at the mention of. What we relish and what we find unthinkable depends on religion, caste, tribe, and social location, after which individual taste plays a role. The diversity in food habits is part of the plurality of cultures and the right to consume, accept and share food, privately and in festivity, is part of cultural expression.
To the extent that culture is a matter of politics, food becomes the mobilising point for politics. The ubiquitous blessed food that believers partake in at places of worship now gets distributed in street-corners to believers and non-believers alike in every neighbourhood. This is part of an aggressive proclamation of religiosity demanding acceptance as an act of faith from all — often spreading tension that has the police in full force out on the streets for days.
We have sizeable communities in India who eat beef and pork — and these are the two meats on the Indian subcontinent that are used to stoke collective emotions in ways that present polarised stereotypes. Yet we know that the realities of beef and pork consumption defy these stereotypes. There is, however, a distinction between the two: beef is traditionally consumed not just by non-Hindus but by subaltern castes as well, a reality that is denied by the dominant castes.

In this context, if there is a hegemonic cultural formation across or within a religious group that proscribes or stigmatises the consumption of certain kinds of foods, a central part of resistance and of cultural assertion is to share that food publicly. Acquiescing to one proscription will pave the way for another, and the intolerance to diversity in food habits and through food to plural cultures will spiral upwards.
The choice of whether or not to partake of the feast is one an individual makes. In the recent beef festival organised on the campus of Osmania University, there were no reports of any coercion or force-feeding of beef to unwilling people. The people who were there went because they wanted to be there and were people for whom beef was not taboo. The argument on the need to take action against spreading hatred can scarcely be sustained. Even more irrelevant is the suggestion that professors were instigating students — it was a gathering of consenting, free thinking adults.

The organising of a food festival is not a matter for courts to interfere with or order an investigation into. There are more pressing matters related to life and liberty that wait endlessly to get a hearing.

(The author is Professor and Director, Council for Social Development, Hyderabad. Email: kalpana.kannabiran@gmail.com)

The Hindu News Paper Dated : 02/05/2012 

A moment of triumph for women

KALPANA KANNABIRAN


The comprehensive reforms suggested by Justice Verma and his colleagues will protect the right to dignity, autonomy and freedom of victims of sexual assault and rape
Starting with Tarabai Shinde’s spirited defence of the honour of her sister countrywomen in 1882, women’s movements in India have been marked by persistent and protracted struggles. But despite this rich and varied history, we have in recent weeks found ourselves shocked at the decimation of decades of struggle.

A TRANSFORMATION

At a time when despair and anger at the futility of hundreds of thousands of women’s lifetimes spent in imagining a world that is safe drive us yet again to the streets; at a time when our daughters get assaulted in the most brutal ways and our sons learn that unimaginable brutality is the only way of becoming men; at a time when we wonder if all that intellectual and political work of crafting frameworks to understand women’s subjugation and loss of liberty through sexual terrorism has remained imprisoned within the covers of books in “women’s studies” libraries; at a time like this, what does it mean to suddenly find that all is not lost and to discover on a winter afternoon that our words and work have cascaded out of our small radical spaces and transformed constitutional common sense?
The Report of the Committee on Amendments to Criminal Law headed by Justice J.S. Verma is our moment of triumph — the triumph of women’s movements in this country. As with all triumphs, there are always some unrealised possibilities, but these do not detract from the fact of the victory.
Rather than confining itself to criminal law relating to rape and sexual assault, the committee has comprehensively set out the constitutional framework within which sexual assault must be located. Perhaps more importantly, it also draws out the political framework within which non-discrimination based on sex must be based and focuses on due diligence by the state in order to achieve this as part of its constitutional obligation, with the Preamble interpreted as inherently speaking to justice for women in every clause.
If capabilities are crucial in order that people realise their full potential, this will be an unattainable goal for women till such time as the state is held accountable for demonstrating a commitment to this goal. Performance audits of all institutions of governance and law and order are seen as an urgent need in this direction.
The focus of the entire exercise is on protecting the right to dignity, autonomy and freedom of victims of sexual assault and rape — with comprehensive reforms suggested in electoral laws, policing, criminal laws and the Armed Forces (Special Powers) Act, 1958, and the provision of safe spaces for women and children.
Arguing that “cultural prejudices must yield to constitutional principles of equality, empathy and respect” (p.55), the committee, in a reiteration of the Naaz Foundation judgment, brings sexual orientation firmly within the meaning of “sex” in Article 15, and underscores the right to liberty, dignity and fundamental rights of all persons irrespective of sex or sexual orientation — and the right of all persons, not just women, against sexual assault.
Reviewing leading cases and echoing the critique of Indian women’s groups and feminist legal scholars — whether in the case of Mathura or even the use of the shame-honour paradigm that has trapped victim-survivors in rape trials and in khap panchayats, the committee observes: “…women have been looped into a vicious cycle of shame and honour as a consequence of which they have been attended with an inherent disability to report crimes of sexual offences against them.”
In terms of the definition of rape, the committee recommends retaining a redefined offence of “rape” within a larger section on “sexual assault” in order to retain the focus on women’s right to integrity, agency and bodily integrity. Rape is redefined as including all forms of non-consensual penetration of sexual nature (p.111). The offence of sexual assault would include all forms of non-consensual, non-penetrative touching of sexual nature. Tracing the history of the marital rape exception in the common law of coverture in England and Wales in the 1700s, the committee unequivocally recommends the removal of the marital rape exception as vital to the recognition of women’s right to autonomy and physical integrity irrespective of marriage or other intimate relationship. Marriage, by this argument, cannot be a valid defence, it is not relevant to the matter of consent and it cannot be a mitigating factor in sentencing in cases of rape. On the other hand, the committee recommended that the age of consent in consensual sex be kept at 16, and other legislation be suitably amended in this regard.

VOICES FROM CONFLICT ZONES

Rights advocates in Kashmir, the States of the North-East, Chhattisgarh, Gujarat and other areas that have witnessed protracted conflict and communal violence have for decades been demanding that sexual violence by the armed forces, police and paramilitary as well as by collective assault by private actors be brought within the meaning of aggravated sexual assault. This has been taken on board with the committee recommending that such forms of sexual assault deserve to be treated as aggravated sexual assault in law (p. 220). Specifically, the committee recommends an amendment in Section 6 of the AFSPA, 1958, removing the requirement of prior sanction where the person has been accused of sexual assault.
Clearly a sensitive and committed police force is indispensable to the interests of justice. But how should this come about? There have been commissions that have recommended reforms, cases that have been fought and won, but impunity reigns supreme. If all the other recommendations of the Committee are carried through, will the government give even a nominal commitment that the chapter on police reforms will be read, leave alone acted on?

THE DELHI CASE

The recent gang rape and death of a young student in Delhi has raised the discussion on the question of sentencing and punishment yet again. The first set of questions had to do with the nature and quantum of punishment. Treading this issue with care, the committee enhances the minimum sentence from seven years to 10 years, with imprisonment for life as the maximum. On the death penalty, the committee has adopted the abolitionist position, in keeping with international standards of human rights, and rejected castration as an option. The second question had to do with the reduction of age in respect of juveniles. Despite the involvement of a juvenile in this incident, women’s groups and child rights groups were united in their view that the age must not be lowered, that the solution did not lie in locking them up young. Given the low rates of recidivism, the committee does not recommend the lowering of the age, recommending instead, comprehensive institutional reform in children’s institutions.
The report contains comprehensive recommendations on amendments in existing criminal law, which cannot be detailed here except in spirit. The significance of the report lies, not so much in its immediate translation into law or its transformation of governance (although these are the most desirable and urgent), but in its pedagogic potential — as providing a new basis for the teaching and learning of the Constitution and criminal law and the centrality of gender to legal pedagogy.

(Kalpana Kannabiran is Professor and Director, Council for Social Development, Hyderabad. Email:kalpana.kannabiran@gmail.com)

Wednesday, 16 January 2013


వికలాంగులు- విద్యాహక్కు చట్టం

“అందరు చదవాలి -అందరూ ఎదగాలి”  ఇది సర్వ శిక్ష అభియాన్ నినాదం. అందరికి విద్యనందిస్తామని సర్కార్ చేసిన శపథం. ఎపుడో విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాల్సిన ప్రభుత్వాలు ఆరు దశాబ్దాల అనంతరం   ఏప్రిల్ ఒకటవ తేదీ 2010 నుండి భారతదేశంలో విద్యాహక్కు చట్టం అమలులోనికి తీసుకవచ్చింది. “భారతదేశంలోని  బాల బాలికలందరికి (6-14 సంవత్సరాలు) కుల, మత, లింగ,జాతి భేదం లేకుండా, విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలతో కూడి, ఒక సంపూర్ణ బాధ్యతయుత పౌరుణ్ణి తయారు చేసే విద్యనందించడానికి కట్టుబడి ఉన్నాం”ఇవి సాక్షాత్తు దేశ ప్రధాని  మన్మోహన్ సింగ్ విద్యా హక్కు చట్టం ప్రవేశ పెట్టే  ముందు చేసిన వ్యాఖ్యాలు. 6-14 సంవత్సరాలలోపు బాల బాలికలందరికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యనందిస్తామని రూపొందించిన విద్యాహక్కు చట్టం, వికలాంగులని విస్మరించి చట్టం చేయడమేమిటని  సామన్య ప్రజానికం మొదలుకొని మేధావి వర్గం  దాక గగ్గొలు పెట్టారు. దీంతొ విద్యాహక్కు చట్టాన్ని సవరిస్తూ  "అంగవైకల్యం గల పిల్లలు" అనే పదాన్ని జోడించి సవరించిన చట్టాన్ని 2012 జూన్ నెల నుంచి అమల్లోకి తెచ్చారు. ఈ సవరించిన చట్ట ప్రకారం  వికలాంగులు(చెవిటి, మూగ, శారిరిక వైకల్యం, దృష్టిలోపం,బదిర, బాషణలోపం) మొదలగువారికి విధ్యనందించాల్సిఉంటుంది. వికలాంగులు తమ దైనందిన జీవితంలో విద్యనభ్యసించుటకు అనేక  అవస్థలు పడాల్సివస్తుంది. ఆడ పిల్లల పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇంట బయటా వీరు చాల వివక్షతను ఎదుర్కొంటున్నారుమొదటగా పాఠశాలలో సర్దుబాటు సమస్య చాల తీవ్రంగా వేదిస్తున్నది. తరగతి గదిలో మిగత పిల్లల తో సమానంగా వీరు ఇమడలేక సతమతమవుతున్నారు. వీరి పట్ల  తోటి పిల్లల తక్కువ అంచన భావం వీరిని తీవ్ర మనస్తాపానికి , వేదనకు గురి చేస్తుంది. చదువులో చదువుకుందామన్న  బలమైన కోరికను నీరు కారుస్తున్నాయి.  దీని మూలంగా వికలాంగ పిల్లల్లో అత్మనూన్యత అవహించి అర్థంతరంగా బడి నుంచి నిష్క్రమించె పరిస్థితులు తలెత్తుతున్నాయి. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో ప్రతిసారి ఉపాధ్యాయుడు పర్యవేక్షించడం అనేది కష్టసాద్యమైన పని. సామజిక కార్య కర్తలు , మానసిక శాస్త్రజ్ఞుల చేత తరచుగా సమావేశాలు ఏర్పరిచి అందరు సమానమే అన్న భావనను విద్యార్థులలో కలగ చేసినట్లైతే ఈ సమస్యను సులువుగా అదిగమించవచ్చు. ఇక బోధన పద్దతులు పరిశీలించినట్లైతే ప్రత్యేక అవసరాలు గల పిల్లలున్నపుడు సాధారణ బోధన పద్దతులు ఏమాత్రం వారికి విద్యనందిచంచలేవు.  ప్రత్యేకంగా మూగ, అంధ, చెవిటి వారికి ఈ విద్య ఏమాత్రం సరిపడదు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు 1:8 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయలుండాలని రామ్ముర్థి కమిటి సూచించగా విద్యాహక్కు చట్టం 1:30 ఉపాధ్యాయ నిష్పత్తి  సూచించింది. విద్యా హక్కు చట్టం దీనిని ఏవిధంగా  సంతులితం చేస్తుందన్నది పెద్ద సవాలు . ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యా బోధన,  ప్రత్యేక విద్యా బోధన పద్దతులు   ఉపయోగించి చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక విద్యా బోధన పద్దతులతో  ఏ మాత్రం పరిచయం లేని ఉపాధ్యాయులు ఈ పిల్లలకు విద్యా బోధనచేయడం  అనేది కత్తి మీద సాము లాంటిదే.   ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయులు చాల మటుకు బి.ఎడ్/టి.టి.సి చేసినవాల్లే అవడం చేత వీరు ప్రత్యేక పిల్లలకు విద్యా భోదన అందించగలరా అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యేక విద్యలో బి.ఎడ్ చేసిన ఉపాధ్యాయులను నియమించించి ఈ కొరతను తీర్చవచ్చు.  మన రాష్త్రంలో ఎన్.ఐ.ఎం.ఎచ్, స్వీకార్,  హెల్లెన్ కెల్లెర్ స్కూల్ ఫర్ డేఫ్, మరియు థాకుర్ హరి ప్రసాద్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెంటల్లి రెటార్డెడ్ మొదలగు సంస్థలు  ఈ ప్రత్యేక విద్యలో బి.ఎడ్ ని మరియు వివిద రకాల డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఈ సంస్థల్లొని  విద్యార్థులను ప్రత్యేక  శిక్షకులుగా నియమించవచ్చు.  ఇక ఈ చట్టం కింద పాఠశాలలల్లో  కల్పించే వసతులు ప్రత్యేకంగా  వికలాంగులకు అత్యవసరమైన ప్రత్యేక మరుగుదొడ్లు, మెట్ల వరస (రాంపు) , చూసినట్లయితే దాదాపు తక్కువే  అని చెప్పవచ్చు. మాములు  వసతులు కల్పించడానికే నాన అవస్తలు పడుతున్న ప్రభుత్వాలు వికలాంగులకు ప్రత్యేకంగా వసతులు కల్పించడం సంగతి కాలమే తేల్చాల్సిన విషయం. విద్యాహక్కు చట్టం కింద ప్రత్యేక అవసరాలు గల పిల్లల సమస్యా పరిష్కారానికి   ట్రైసైకిల్లు, సపొర్టింగ్ కర్రలు, హియరింగ్ పరికరాలు, ఫిసియొథెరపి, ఎస్కార్ట్ అలవెన్స్, గ్రహణ శస్త్ర చికిత్సలు, మొదలగునవి మాత్రం మండల కేంద్రంలో మండల విద్యాధికారి కార్యాలయంలో ఎర్పాటు చేసిన ప్రత్యేక  శిక్షకుడి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రజల మద్య వీటి గురించి అవగాహన చాల తక్కువగా ఉంది. పరిస్థితి  వికలాంగులు వారికి రాజ్యం కల్పించిన హక్కులపైన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉంది.  ప్రస్తుతం ఒక ప్రత్యేక శిక్షకుడు మండలంలోని అన్ని గ్రామాల క్షేత్ర పర్యటన మరియు పాలన వ్యవహారాలు చుసుకోవడం అనేది తలకు మించిన బారం అవుతుంది.  దీని నివారించి తగిన సిబ్బందిని  నియమించాల్సి ఉంది.   ప్రస్తుత విద్యాహక్కు చట్టం ప్రత్యేకంగా  వికలాంగులకు ఇచ్చిన హక్కులు ఏమి లేవని ఇది కేవలం ఐక్య రాజ్య సమితి వికలాంగుల హక్కుల ఒప్పందంలోని ఆంశాలు యాథావిదిగా విద్యాహక్కు చట్టంలో చేర్చారనే విమర్షలు వినపడుతున్నాయి. భారతరాజ్యగం అమల్లోకి వచ్చిన తర్వాత 1960 వరకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వికలాంగుల అభివృద్ధి, సంక్షేమానికై చర్యలు చేపట్టకపోవడం విడ్డూరకరం. 1960లో పోలియో ఆధారిత వికలాంగుల సంఖ్య పెరగడంతో సర్కార్వికలాంగులపెై దృష్టి సారించింది. తొంభైయవ దశకంలో వికలాంగుల విద్య కొరకై  అనేక కమిటిలు , విధానాలు రూపొందిచబడ్డాయి. కాని వాటి ప్రభావం చాలా తక్కువనే చెప్పొచ్చు.  అందులో ముఖ్యంగా ఐక్య రాజ్య సమితి ప్రామణిక నియమావళి 1994, రామ్ముర్తి కమిటి 1992, వికలాంగుల జాతీయ విద్యావిధానం 1986, ప్రోగ్రాం అఫ్ యాక్షన్ 1992,  మొదలగునవి ముఖ్యమైనవి. ఇందులో ప్రత్యేకంగా  రామ్ముర్తి కమిటి అనేక విలువైన సిపార్సులు చేసింది,  కాని ఈ చట్టంలో అయన చేసిన సిపార్సులకు సమ ప్రాధాన్యం కల్పించలేదు. ఈ చట్టం కేవలం ప్రాథమిక విద్యకు  భరోసా ఇచ్చి ఉన్నత విద్య అందిచే భాద్యత నుంచి రాజ్యం  తప్పుకుందన్న వాదనలకు కొదవలేదు. కోఠారి కమిషన్ సూచించినట్లుగా ప్రత్యేక విద్య అనేది కేవలం  మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం అధారంగా రూపొందిచడం జరిగినపుడే దానికి సార్థకత ఏర్పడుతుంది. రాజ్యంగం కల్పించిన ఉచిత నిర్భంద విద్య ప్రకరణ 21 ని సాకారం చేస్తూ చట్టం చేయడం ఒకింత శుభ పరిణామమే ఐతే దీనిని సమర్థ వంతంగా అమలు చేసినపుడే నిజమైన  ప్రయోజనం  చేకూరుతుంది

పుట్టెడు సవాళ్ళల్లో- పునాదివిధ్య


పుట్టెడు సవాళ్ళల్లో- పునాదివిధ్య
బుద్దారం  రమేష్
కౌన్సిల్ పర్ సొషల్ డెవలప్ మెంట్
హైదరాబాద్

“నిరక్షరాస్యత మన దేశానికి తలవంపులు తెస్తున్న కళంకం. దీనిని వెంటనే నిర్మూలించి తీరాలి''  జాతిపిత గాంధీజీ ఆవేదన. అక్షరాస్యతే అభివృద్ధి, అభివృద్ధికి పునాది అక్షరాస్యతే, అందుకే ప్రాథమిక విద్య అందరికీ అందాలి, పట్టిష్టమైన ప్రాథమిక విద్య పునాదిపైనే సమాజ, దేశాభివృద్ధి రూపుదిద్దుకొంటుంది ఇది అమర్త్యసేన్ అభిప్రాయం. ఆరు దశాబ్దాల స్వతంత్ర పాలనలో భారత్  ''అక్షర భారత్‌గా” ఎదగలేక సాక్షర పోరాటం చేస్తూనే వుంది. ప్రాథమిక విద్య వ్యక్తి ప్రగతికే కాదు, మొత్తం జాతి నిర్మాణానికి , పురోగతికి పునాది వంటిది. భారతదెశంలో 14 ఏళ్ళ వయస్సు వరకు బాలలందరికి ఉచిత నిర్బంధ విద్య కల్పిస్తామన్నది రాజ్యాంగ పరమైన హామీ. ప్రయాణంలో విద్యాభివృద్దికి, ముఖ్యంగా ప్రాథమిక విద్యనందించెందుకు అనేక అనేక పథకాలు, పాలసీలు,కమిటిలు, కమిషలు ఏర్పాటు చేయబడ్డాయి. అయినప్పటికి పూర్థి స్థాయి అక్షరాస్యత సాధన జరగలేకపోయింది. పరంపరలో సార్వత్రిక సంపుర్ణ విధ్య అనే నినాదంతో  6-14 ఏళ్ళ వయసు పిల్లలందరికి, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ భారత పార్లమెంటు ఇటీవలే విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించింది. దేశంలోని అన్ని ప్రాంతల్లో విద్యా వసతులు కల్పించడం, ప్రాథమిక విద్య నేర్చుకునే వయసున్న బాలబాలికలను నూటికి నూరు శాతం పాఠశాలలలో చేర్చుకోవడం, అందరూ కొనసాగేలా చూడడం లక్షంగా నడుంబిగించింది.  ఐనప్పటికి ఏదోలొపం. భారత బాలబాలికల్ని అత్యంత మేధసంపన్నం చెయాల్సిన కీలకమైన ప్రాథమిక దశ అనేక సమస్యల చట్రంలొ బంది అయి కూర్చుంది. బావి భారత పౌరుల భవితవ్యం అందంగా తీర్చిదిద్ది  భవిషత్తుకు బాటలు వెయాల్సిన తరుణంలొ అనెక అడ్డంకులు అవరోదాల్ని ఎదుర్కొవాల్సి వస్తుంది.    
స్వాతంత్ర్యనంతరం పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పనకు పూర్థి స్థాయి కృషి చెసింది చాల తక్కువంటె అతిశయోక్తికాదేమొ. ఇప్పటికి కూడా రాష్త్రంలోని ఎక్కువ శాతం పాఠశాలలు తరగతి గదులు,  త్రాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరిగోడ, బెంచిలు, బల్లలు లాంటి కనీస సౌకర్యాల లేమితోలేకుండా, మరికొన్ని ఉపాధ్యాయులు లేక వెలవెల పొతున్నాయి. మనరాష్ట్రం నమూనా విద్యాహక్కు చట్టాన్ని అన్ని రాష్ట్రాలకన్నా ముందుగానే ప్రకటించింది. 2013 ఎప్రిల్ నెలకల్ల రాష్ఠ్రంలొని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయలు కల్పిస్తామని హామి ఇచ్చారు. మౌలికసదుపాయాల కొరత మూలంగా ముఖ్యంగా టాయిలెట్లు లేకపొవడం ప్రధాన కారణంగా బాలికల డ్రాప్-అవుట్ రేట్ అధికంగా  ఉంటుందని అద్యయనాలు చెప్తునాయి. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి, కూడా సరిపడ నిష్పత్తిలో ఉండటం లేదని  చాల చొట్ల విద్యా వాలంటీర్ల ద్వారానే బోధన జరుగుతుందని అలాంటప్పుడు విద్యలో నాణ్యత ఎలా ఉంటుందనే సందేహాలు వెలివెత్తుతున్నాయి. డైస్ నివేదిక  ప్రకారం  2010-11లో రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య 4,76,565. వీరిలో ప్రాథమిక పాఠశాలల్లో 1,74,079 మంది; ప్రాథమికోన్నత పాఠశాలల్లో 93,003 మంది; ఉన్నత పాఠశాలల్లో 2,05,179 మంది పని చేయగా   మిగిలిన 4,304 మంది ఉపాధ్యాయులు మాధ్యమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ సంఖ్య పెరుగుతున్న జనభా అవసరాలకు తగ్గట్టు పెంచాల్సిన అవసరం ఉంది.
పిల్లల్లో సృజనాత్మక శక్తిగానీ, విశ్లేషణాత్మక నైపుణ్యం గానీ, అవగాహనా సామర్థ్యం అక్కడ అమలయ్యే భాషా మాధ్యమంపైనే ఆధారపడి ఉంటుందనేది నిర్వివాదాంశం. ప్రాథమిక విద్య దశలో పిల్లలకు ఉపాధ్యాయుడు చెప్పే విషయం సంపూర్ణంగా అర్థమయితేనే వారికి సందేహాలు వస్తాయి. ఆ సందేహాల్ని తీర్చుకోవడానికి ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నే వారి ప్రగతికి మూలం అవుతుంది. కాబట్టి ఆ స్థాయిలో చదువు మాతృ భాషలో ఉండాలి. ఇది ప్రత్యేకంగా అదివాసి విద్యార్థుల పట్ల అడ్దంకిగా మారింది.  ఆదివాసులు విద్య పట్ల మొగ్గు చూపకపొవడానికి భాష అత్యంత అవరొధ కంగా  ఉందని చాల అధ్యయనాలు తెలియపరిచాయి. మాతృ బాషలోవిద్యబొధన జరగాలని స్వతంత్ర్యానికి పూర్వం హంటర్ కమిటిఅలాగె కొఠారి కమిటి, భారత రాజ్యంగంలోని ప్రకరణ 350(సూచించాయి, నేపథ్యంలో దిశగా  దేశంలోనె మొదటి సారిగ ప్రయోగాత్మకంగ ఆంధ్ర ప్రదేశ్ లో  బంజార, సవర, గోండి, కువి, కోయ, కొలమి, కొండ, మొదలగు గిరిజన బాషలలొ పాఠ్య పుస్తకాల ప్రచురణ జరిగింది.బంజార భారతి” పేరుతో వాలంటీర్ల నియమకం కూడా చేపట్టారు. కాని వాటిచె పాఠాలు భోధించిన  దాఖలాలు తక్కువనె చెప్పాలిలక్షలాది రుపాయలు వెచ్చించి  ముద్రించిన పుస్తకాలు అటకెక్కికుర్చున్నాయి. ప్రయత్నం అరంభ శూరత్వంగానే మిగిలిపోయింది.
 విద్యార్థికి సరైన విద్యనందించి ఒక సత్ప్రవర్థన కలిగిన పౌరున్ని తయరు చేయల్సినభాద్యత ముమ్మాటికి గురువులదే.  అయితే, గురువులు నేడు అనేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యా హక్కు చట్టం ఉపాద్యాయులు ఇతర వృత్తులు చెపట్టరాదని స్పస్టం  చెసినప్పటికి,  ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇతరత్ర వృత్తివ్యాపారాల్లో నిమగ్నమయ్యారని మరికొంత మంది  ఎకంగా ప్రైవెటు పాటశాలలు  నిర్వహిస్తున్నరని, తను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల నిర్వహన ఎవరొ ఒక స్థానిక విద్యా వాలంటీర్ ని నియమించి తమ తమ పనులు చక్కబెట్టుకుంటున్నారనె  విమర్శల్లో నిజంలేకపోలేదు. వీరికి పంతులుద్యోగం కాస్త పస లేని పైసలు రాల్చని వృత్తిగా పరిణమించింది.  టీచర్ల గైరాజరి  సమస్య మారుమూల గ్రామాల్లొని స్కూల్లో చాలా అధికంగా ఉంటుందిటీచర్ల గైరాజరి  వల్ల సరయిన సమయంలో భోదించాల్సిన పాఠ్యంశాలు సకాలంలో పుర్తికాలెకపోతున్నయని యునెస్కొ తన నివెదికలో పేర్కోంది.  నవతరం ఉపాద్యాయులలో బొత్తిగా సేవా భావగుణం లోపించి ఉపాధ్యాయ వృత్తి తమ పూర్వపు ఉనికిని కోల్పోతుందనే వాదనలు వివిధ అధ్యయనాల ద్వార  వినిపిస్తున్నాయి. ఉత్తమ ఉపాద్యాయులెవరనె ప్రశ్నకు , రోజు పాఠశాలకు రావడం, పై అదికార్ల ఆజ్ఞలు  పాటిoచడమె, ఉత్తమ ఉపాద్యాయుని లక్షణం అని విమల రామచంద్రన్ నిర్వహించిన అధ్యయనంలో పాల్గోన్న అనెక మంది టీచర్లు పేర్కొన్నారు.   సుదూర ప్రాంతాల నుంచి వచ్చె  ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు వస్తాడని అశించడం, ఇసుక నుంచి తైలం తీయడమే. మరోక ముఖ్య గమనించదగ్గ విషయం ఎంటంటె, పాఠశాలల్లో టీచర్ల మధ్య అంతర్గత విబేధాలు  ,కుమ్ములాటలు, పలాన కులం అని , పలాన ఉపాధ్యాయ సంఘసభ్యులని, స్థానిక, స్థానికేతర ఉపాధ్యాయుడు అనే భావాలు ఆదిపత్యదొరనులు సర్వ సాధారనం అయ్యాయి. పాఠశాల అభివృద్ది  మరియు నిర్వహణ , నిధులు ఖర్చుపెట్టే విషయంలో కూడా ఉపాధ్యాయుల  మద్య సయొద్య కుదరకపొవటం కూడా  తగాదాలకు ఆజ్యం పోస్తుంది. వీటి పర్యవసనం విద్యపైన, విద్యారిపైన, ఎంతగానొ ఉంటుంది . విధ్యబోధించె  చోటు కాస్త తగాదాలకు వేదికగా మారి  విద్యార్తుల పాలిట పెను శాపంగా తయారవుతున్నాయి. తాజగా నిజమాబాద్ జిల్లాలొ ఒక ఉపాధ్యాయిని ఇలాంటి ఘటనలకు బలవ్వడం చాల హేయనీయ విశయం. ఇంకాస్త లొతుగా వెలితె మహిళ ఉపాద్యాయులపైన గుట్టుచప్పుడు కాకుండా జరిగే  లైంగిక వేదింపులు  వెలుగులోకి రాకుండా ఉన్న ఉదంతాలు కోకొల్లలు.  అలాంటి వాతావరణంలో విద్యబోధన సాధ్యమయ్యె పనేనా  అనే అనుమానలు తలెత్తక మానవు. 1986 ప్రకటించిన  జాతీయ విద్యా విదానంలో ఉపాధ్యాయులు పాటించాల్సిన వృత్తి ప్రవర్తననియమావళిని పొందు పర్చారు. ఇందులో వివిద వ్యక్తుల మద్య ఉండాల్సిన  సంబందాలు  పేర్కొన్నారు. వృత్తి నియమాలు సమజంలో ఎంతవరకు  పాటింపబడుతున్నాయన్నది ఎవరికి వారు సందించుకోవాల్సిన ప్రశ్న.
పర్యవేక్షణ అనేది జవాబుదారి తనాన్ని పెంచి వ్యవస్థను చక్కదిద్దె ఒక శక్తివంతమైన సాధనం. ఇది కొరవడినట్లయితె వ్యవస్థ గాడితప్పుతుంది. పర్యవేక్షనకు నియమితులైన అధికార్లు, వివిద మీటింగులని, ట్రేనింగులని, పాలన పరమైన పనులతో పర్యవెక్షనకు తీరిక లేకుండా ఉంటున్నారు. ఏజెన్సీ ప్రాంతల్లో ఈ సమస్య మరి జటిలం. ప్రభుత్వాదికార్ల నుంచి పర్యవేక్షణ అశించడం అటుంచి విద్యహక్కు చట్టంలో పేర్కొన్న  “పాఠశాల నిర్వహణ కమిటి”లనెవి బలోపేతం చేసుకున్నట్లైతె  పాఠశాల పనితీరు మెరుగుపడినట్లె.  ఇవి ఎంత సమర్థవంతంగా పనిచేస్తె పాఠశాలల్లో విద్య అంత నాణ్యంగా ఉండే అవకాశం ఉంది. మెరుగయిన  ఉపాధ్యాయుల పని తీరు, సౌకర్యాల కల్పన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, విద్యార్థుల అరోగ్యాన్ని కాపాడే  జవహర్ బాల రక్ష పథకం నిర్వహణ అనేది ఈ కమిటిల  ద్వారా సాద్యం.  కాని దురద్రుష్ట వశాత్తు  చాల చొట్ల ఇవంటె ఎమిటొ తెలియని పరిస్థితి నెలకొని ఉంది.  వీటిపై తల్లితండ్రుల్లో అవగాహన కల్పించడానికి శిక్షణ కార్యక్రామాలు నిర్వహించడానికి ప్రభుత్వం చాలి చాలని నిదులు కెటాయింపులు జరుగుతున్నాయని,  ఎన్నొ నేరాలు చెసి జైలల్లొ ఉంటున్న ఖైదిలకు పెట్టె ఖర్చు నవ నిర్మాన భావి భారతపౌరుల్ని తయారు చెయుటకు పెట్టె ఖర్చు కంటె చాల తక్కువగా ఉంటుందని  గత నెలలో హైదరబాద్ లో జాతీయ బాలల హక్కుల పరిరక్షన కమిషన్ నిర్వహించిన రాష్ఠ వ్యాప్త  సదస్సులో పాల్గోన్న ప్రతినిదులు ఆవేదన వ్యక్తం చేసారు. 2010 గణాంకాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వo పాఠశాలల్లో చదివే విద్యార్థిపై ఏడాదికి సగటున 1709 రూపాయలు, కేరళ 1537 రూపాయలు వెచ్చిస్తే మన రాష్ట్ర సర్కారు కేవలం 573 రూపాయల తోనె సరిపుచ్చుతుంది. ఇలాంటి సమయంలో నాణ్యతలో ఏదో ఒక చోట రాజీపడకతప్పడం లేదు.
ఇక ప్రాథమిక విధ్యను పటిష్ట పరచడానికి తీసుకోవాల్సిన చర్యలను చూసినట్లయితె మొదటగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వనరుల కొరత లేకుండా చూడాలి. నూతన తరగతిగదుల నిర్మాణంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చెపట్టి నాణ్యతకు తిలొదకాలు ఇస్తూన్నరని, మరుగుదొడ్లు సంగతి మరిచిపొతున్నారని విమర్షలున్నాయి. విధ్యాశాఖ వీటిపైన నిఘావేసి అవినితికి చెక్ పెట్టాల్సిన  అవసరం ఎంతైన ఉంది. ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేటు పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దిగలగాలి. సర్కారి సదువుపైన ఉన్న చులకన భావాన్ని తీసివేసెదిశగా చర్యలు చేపట్టాలి.   పాఠశాలల్లో పూర్తిస్థాయి అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు తమ వ్యాపర అలొచన దొరని విడనాడి సేవాదృక్పథంతో పని చేసే విధంగా ప్రేరణ తరగతులు నిర్వహించడం, సేవకు దగ్గ గుర్తిపునివ్వడం లాంటి చర్యలు ఎంతొ సత్పలితాలనిస్తయన్నది అక్షర సత్యం. ప్రాథమిక స్థాయిలో డ్రాపు-అవుట్ తగ్గాలన్నా, అందరికీ విద్య లక్ష్యం నెరవేరాలన్నా మాతృభాష భాషలొనే విధ్యాబోధన జరగాలి. గైరాజరి  సమస్యను ఎదుర్కోనెందుకు బయోమెట్రిక్ హజరి పద్దతి ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు ముందుకు రావడం శోచనియం.   రోజుల్లొ టెక్నాలజి ఉపయొగించని ఒకె ఒక రంగం అంటె అది కేవలం ప్రభుత్వ విధ్యా రంగం మాత్రమే. సాంకెతిక పరిజ్ఞానం  ఉపయొగించి విద్యని విధంగా అభివృద్ది చెయాలొ  అన్ని మార్గాలు అన్వేషించాల్సిన అవసరం, సమయమ అసన్నమయింది.  2015 నాటికి సహస్రాబ్ది లక్ష్యాల సాధనకు క్రుషి చేస్తామని అలాగే సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్నది ప్రభుత్వాల లక్ష్యమని 2011-12 సామాజిక, ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. దిశగా  ఆలొచిస్తూ సామాజిక అంతరాలను తొలగిస్తూ సుస్థిర అభివృద్ధికి బాటవేసే నాణ్యమైన ప్రాథమిక విద్య నందిచినపుడె ప్రపంచ దేశాలతో పొటి పడి  నిలవగలుగుతాం, సగర్వంగా తలెత్తుకు  మనగలుగుతాం.

****